అర్ఎంపి సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు.నెన్నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు.
గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు.
నెన్నెల, అక్టోబర్2,(జనంసాక్షి)
నెన్నెల మండల కేంద్రంలోని గంగాధర దేవాలయంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆయన నాయకత్వం వహించిన తీరును కొనియాడారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చిలువేరు సుదర్శన్, చిలువేరు రమేష్, చిలువేరు భీమయ్య, కాసం పురుషోత్తం, చిలువేరు సత్యనారాయణ, పుల్లూరి మురళి, నరేందుల మధూకర్, రేణుకుంట్ల సత్యనారాయణ, రేణుకుంట్ల వెంకటేశ్వర్లు, చిలువేరు ఆంజనేయులు, చిలువేరు సందీప్ తదితరులు పాల్గొన్నారు.