అస్సాంలో ఆగని హింస

కోఖ్రాఝర్‌: అస్సాంలో హింస కొనసాగుతోంది. అక్కడి ఘర్షణల్లో 32 మంది మృతి చెందగా పోలీసుల కాల్పల్లో 4గురు మృతి చెందారు. సహాయశిబిరాల్లో లక్షమంది నిరాశ్రయులు ఉన్నారు. హింసను ఆరికట్టాలని ప్రధాని అస్సాం సీఎం గొగోయ్‌ను ఆదేశించారు. సహాయచర్యలకోసం సైన్యాన్ని పంపుతామని తెలిపారు. 1500 మంది ఉన్న పారామిలిగరీ దళం ఈ రోజు అస్సాం వెళుతోంది. అస్సాంలోని సోనిట్‌పూర్‌, బాస్కా, కామరూవ్‌, దర్రంగ్‌ జిల్లాలో బోడోలకు వలసదారులకు మధ్య వారంలో జులుగా ఘర్షణలు,పరస్పర దాడులు జరుగుతున్నాయి.

తాజావార్తలు