ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్ : హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై రవాణాశాఖ అధికారులు ఈ ఉదయం తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న మూడు పర్యాటక బస్సులను సీజ్ చేశారు.