ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ ధర్నా
భద్రచలం: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నాయకులు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలను తక్షనమే తగ్గించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించనున్నట్లు హెచ్చరించారు.