ఆర్టీసీ బస్సు ఢీ:తల్లి, కొడుకు మృతి
మహబూబ్‌నగర్ జల్లా : ధన్వాడ మండలం అప్పంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు , ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.