ఆర్టీసీ బస్సు బోల్తా, 15మందికి తీవ్రగాయాలు
ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లా వేంసూరు మండలం దుద్దెపూడి వద్ద సోమవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పెనుబల్లి ఆస్పతికి తరలించారు.