ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసెప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప తీవ్రతతో 18మంది మృతి చెందారు.