ఇందా.. క్లోరోక్విన్ తీసుకో..
` యూఎస్‌కు ఉచితంగా 34క్ష క్లోరోక్విన్ మాత్రు
` భారత సంతతి పటేల్ సోదరు దాతృత్వం
వాషింగ్టన్,ఏప్రిల్ 8(జనంసాక్షి):
కరోనా మహమ్మారిని ఓడిరచేందుకు భారీ యుద్ధమే చేస్తున్న అగ్రరాజ్యం అమెరికాకు చేయూతనందించేందుకు భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త కుటుంబం సిద్ధమయింది. కొవిడ్`19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ సల్ఫేట్ మాత్రల్ని భారీ స్థాయిలో ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కరోనా దెబ్బకు వివిల్లాడిపోతున్న అమెరికాకు ఆదుకునేందుకు న్యూజెర్సీ కేంద్రంగా పనిచేస్తున్న అవ్నిూల్ ఫార్మాస్యూటికల్ సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. దాదాపు 34 క్ష హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల్ని అందించాని నిర్ణయించింది. సంస్థ యజమానులైన చిరాగ్, చింటు పటేల్ తమ నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించారు. ముఖ్యంగా న్యూయార్క్, ూసియానా రాష్ట్రాకు తొలి ప్రాధాన్యం ఇస్తామని కంపెనీ తెలిపింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న తయారీ కేంద్రాల్లో నేటి నుంచి వారం రోజుల్లోపు దాదాపు రెండు కోట్ల మాత్ర ఉత్పత్తి చేయాని క్ష్యంగా పెట్టుకున్నట్లు వ్లెడిరచింది. వీటిని నేరుగా ఆస్పత్రు, సంస్థకు అందించడంతో పాటు అవ్నిూల్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా క్లోరోక్విన్‌కు తీవ్ర డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు ట్రంప్ అభ్యర్థన మేరకు ఈ మాత్రల్ని ఎగుమతి చేయడానికి భారత్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాకు దాదాపు 30 క్ష క్లోరోక్విన్ మాత్రల్ని ఉచితంగా అందించినట్లు కంపెనీ తెలిపింది. ‘‘కొవిడ్`19పై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలి. ఇప్పటికే ఉన్న క్లోరోక్విన్ న్విు సహా ఉత్పత్తి మరింత వేగవంతం చేసి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువ మందికి ఈ ఔషధాన్ని చేర్చేందుకు కృషి చేస్తాం’’ అని పటేల్ సోదయి తెలిపారు. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు నాుగు క్ష మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 12,878 మంది మృతిచెందారు. ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే 5,400 మందికి పైగా ప్రాణాు కోల్పోయారు