ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత
ఢీల్లీ : ఇటలీ నావికుల కేసును హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ కేసు దర్యాప్తు అధికారం కేరళ పోలీసులకు లేదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంచేసింది. సుప్రీం వ్యాఖ్యలతో ఇటలీ నావికుల కేసు దర్యాప్తును కేంద్ర హోంశాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.