ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్, జనంసాక్షి: మంచిర్యాల మండలం సీసీసీలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కూతుళ్లతో సహా హెయిర్‌డై తాగి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.