ఈ వో అర్డీ మృతి

 

పూడూరు: మండలంలోని ఈవోఅర్డీగా పనిచేస్తున్న ఎంపీ లతీఫ్‌ మృతి చెందారు. అనారోగ్యానికి గురైన అయన నెలరోజుల క్రితం సెలవుపై వెళ్లి నగరంలోని అసుపత్రిలో శస్త్ర చికిత్సను చేయించుకున్నారు. శస్త్రచికిత్స వికటించడంతో చనిపాయినట్లు ఎమ్డీవో సుభాషిణి తెలిపారు.