ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై ఐర్లాండ్‌ విజయం

హైదరాబాద్‌: క్రికెట్‌ ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌-జింబాబ్వేల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై ఐరిష్‌ జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 332 పరుగుల లక్ష్య ా’ాదనలో భాగంగా బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ బ్రెండన్‌ టేలర్‌ 121(91), సీన్‌ విలియమ్స్‌ 96(83) పోరాటం వృథా అయింది.