ఉత్తరాంధ్రలో రోశయ్య పర్యటన
విశాఖపట్నం: తమిళనాడు గవర్నర్ రోశయ్య ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. విశాఖ చేరుకున్న ఆయన విశ్రాంతి అనంతరం బొబ్బిలి, సాలూరుల్లో జరిగే కార్యక్రమాలను వెళ్లారు. సాయంత్రం విశాఖకు చేరుకొని చెన్నైకు వెళుతారని అధికారులు తెలియజేశారు.