ఉద్రిక్తంగా మారిన షర్మిల పాదయాత్ర
మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లాకేంద్రానికి సమీపంలో రాయచూర్ రోడ్డుపై వస్తున్న షర్మిల పాదయాత్రను పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్న వారిపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది, పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.