ఉన్నత విద్యా శాఖ మరియు ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ జన్మదిన వేడుకలు
జనగామ (జనం సాక్షి)అక్టోబర్2: ఉన్నత విద్యా శాఖ,ఇంటర్ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ కు ఏవోలసంఘం అభినందనలు కళాశాల విద్య ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిపాలన అధికారుల సంఘం నాయకులు శనివారం హైదరాబాదులో ఆయన్ని కలిసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జనగామా ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరిపాలన అధికారి అయిన మహమ్మద్ సులేమాన్ నాయకులు ఎం రాజ్కుమార్ జె వి ఎస్ లక్ష్మి మాధవి అంజాద్ అలీ జగన్ తదితరులు ఉన్నారు.