ఉన్మాది దాడిలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు

కాకినాడ: విద్యార్థులపై ఓ ఉన్మాది దాడి చేసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని స్థానికులు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఉన్మాదిని పోలీసులకు అప్పగించారు.