ఉప్పొంగుతున్న గోదావరి నీటిమట్టం
భద్రచలం : గోదావరి నీటిమట్టం 44.2 అడుగులకు చేరింది. భధ్రచలం లోని అశోక్ నగర్, కొత్త కొలనీలోకి వరద నీరు చేరింది. 35 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రేపు ఉదయం 6 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.