ఎంపీ ఓట్లలో ప్రణబ్ అధిక్యం
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓట్ల లెక్కింపు పూర్తయింది. 748ఎంపీ ఓట్లలో ప్రణబ్‌కు 527రాగా, సంగ్మాకు 206పోలయ్యాయి. ప్రణబ్‌కు వచ్చిన ఓట్ల విలువ 3, 73,016 సంగ్మాకు వచ్చిన ఓట్ల విలువ 1.45,848 ఎంపీ ఓట్లలో 15చెల్లలేదు. ఈ ఎన్నికలో రాష్ట్రం నుంచి 190 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిల్లో ప్రణబ్‌కు 182, సంగ్మాకు 3ఓట్లు పోలవ్వగా ఐదు ఓట్లు చెల్లలేదు.