Tuesday, 3 November 2026

ఎంపీ ఓవైసీకి ఐసీస్ హెచ్చరికలు..

9హైదరాబాద్ : ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ఐసీసీ హెచ్చరికలు చేసింది. షటప్ యువర్ మౌత్ అంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈమేరకు ట్విట్టర్ లో పలు ట్వీట్స్ చేసింది. ట్విట్టర్ లోనే ఓవైసీ కూడా స్పందించారు. ఇటీవల నగరంలో ఐసీసీ పట్ల యువత ఆకర్షితులవడం పట్ల ఓవైసీ స్పందించిన సంగతి తెలిసిందే. ముస్లిం యువత ఆకర్షితులు కావద్దని, ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ముస్లిం జిహాదీకి అంగీకరించాలని, భారతదేశంలో ఐసీసీన్ ఏర్పాటు చేస్తామని ఐసీస్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *