ఎంసెట్ లో ఆల్ఫోర్స్ అద్భుత ర్యాంకులు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
ఎంసెట్ -2022 ఫలితాలలో ” అల్ఫోర్స్ ” అత్యద్భుత ఫలితాలతో ర్యాంకుల మోత మోగించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన సభలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలు ఏవైనా ర్యాంకులు సాధించడంలో అల్ఫోర్స్ విద్యార్థుల ప్రతిభ అత్యద్భుతంగా ఉంటుంది అని కొనియాడారు. తుమ్మల శ్రీవాణి 221 వ ర్యాంకు సాధించగా , శివాత్మిక 230, యం . రుషీధర్ 294, యం . సాత్విక్ 409 , కె వర్ష 613, హ · అసద్ 627, బి నిఖిల 672 , యం సాయి ప్రణయ్ , 709 , సిహెచ్ రాజా విఘ్నేష్ 1032 , సిహెచ్ సాయి శివ చరణ్ 1147 , సిహెచ్ . మణీషా 1151, డి . కార్తికేయ 1176, ఆర్ . రిష్మీత 1219 వ ర్యాంకు , సిద్రా జరీన్ 1240 వ ర్యాంకు , వినోద్ రావు 1252 వ ర్యాంకు అఫీపా అహ్మద్ 1352 వ ర్యాంకు , సిహెచ్ శర్వాణి 1415 వ ర్యాంకు , కె.వి.వి.ఎస్ . రష్మిత 1421 వ ర్యాంకు , యం . జ్ఞానద 1466 వ ర్యాంకు , జె . విజయ్ సాత్విక్ 1505 వ ర్యాంకు , సిహెచ్ . నిషాంత్ రెడ్డి 1509 వ ర్యాంకు , డి . విశ్వనాథ్ రెడ్డి 1564 వ ర్యాంకు , కె . రష్మీ సాధన 1583 వ ర్యాంకు , ఎ . శ్రీజ 1585 వ ర్యాంకు , పి . స్నేహిత 1630 వ ర్యాంకు , బి . నవదీప్ 1662 వ ర్యాంకు , నభీహా 1737 వ ర్యాంకు . యం . అశ్విత 1761 వ ర్యాంకు , ఎ . దీపిని 1769 వ ర్యాంకు , సిద్రా ఐమన్ 1809 వ ర్యాంకు , సాయి నిషిత 1824 వ ర్యాంకు , యం . సాకేత్ రెడ్డి 1850 వ ర్యాంకు , జి . లిఖిత 1860 వ ర్యాంకు , ఎస్ . శ్రావ్య 1873 వ ర్యాంకు , పి . సాయి కౌషిక్ 1878 వ ర్యాంకు సిహెచ్ . విజయ్ వర్మ 1893 వ ర్యాంకు , ఎస్ . కారుణ్య 1901 వ ర్యాంకు , వి . సంజీవిని 1934 వ ర్యాంకు , యం . జాగృతి 1937 వ ర్యాంకు , ఎ . అక్షయ రెడ్డి 1943 వ ర్యాంకు, కె . లావ్య 1951 వ ర్యాంకు సాదించారు . 41 మంది విద్యార్థులు 2,000 ల లోపు ర్యాంకు సాధించడం విశేషం అని పేర్కొన్నారు . 100 మంది విద్యార్థులు 5,000 ల లోపు ర్యాంకు , 218 మంది విద్యార్థులు 10,000 ల లోపు ర్యాంకు సాధించడం అల్ఫోర్స్ విజయానికి నిదర్శనం అన్నారు . తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాదించడం అల్ఫోర్స్ కు మాత్రమే సాధ్యమని తెలిపారు . ఈ మద్య ప్రకటించిన ఐ ఐ టి మెయిన్ ఫలితాలలో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం సాదించిందని, పటిష్ట ప్రణాళికతో విద్యాబోదన నిరంతర పర్యవేక్షణ , విద్యార్థుల కృషివల్ల అల్ఫోర్స్ ఇంతటి ఘనవిజయాలు సాధించగలుగుతుంది అన్నారు . రాబోయే నీట్ ఫలితాలలో అల్ఫోర్స్ మహెున్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందని వెల్లడించారు . విద్యార్థుల ను వారి తల్లిదండ్రులను,అధ్యాపకులను ఆయన అభినందించారు.