ఎనిమిది మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు
ఖమ్మం, కొత్తగూడెంలో ఎనిమిది మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డవారిలో ప్రైవేటు హాస్టల్ వార్డెన్, ఇద్దరు విద్యార్థులు ఉన్నారు.