ఎన్జీవో సంస్థ ఉద్యోగుల కుంటుబసభ్యుల ఆదదోలన
భద్రాచలం : పట్టణంలోని విదెశి ఎన్జీవోలో పనిచేస్తున్న కార్మికులను తొంగించడంపై కార్మికుల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. గత కొన్ని రోజులుగా తొలగించినవారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని పలు రాజకీయ పక్షాల నేతలు కులసంఘూలు ఆందోళన చేస్తున్నాయి. ఈక్రమంలో కార్మికు శాఖ అధికార్లు జోక్యం చేసుకొని ఇరువర్గాలతో చర్చలు జరుపుతున్నారు.