ఎన్టీపీసీ అవిర్బావ దినోత్సవ వేడుకలు ప్రారంభం

గోదావరిఖని : ఎన్టీపీసీ అవిర్బావ వినోత్సవ వేడుకలు ఈ ఉదయం ప్రారంభంమయ్యాయి. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లో ప్రబాత నడకను జీఎం ప్రారంభించారు. ఎన్టీపీసీ ప్లాంట్‌లో జెండాను ఎగరవేశారు. వారం రోజులపాటు ఈ వేడుకలు జరగనున్నాయి.