ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరామర్శలు

 జనంసాక్షి ,మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల్పుల పోశం అనారోగ్యంతో ఉండగా మంథని ఎమ్మెల్యే దుద్దుల శ్రీధర్ బాబు అతన్ని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే కనపర్తి రామస్వామి కి ఇటీవల హాట్ ఆపరేషన్ కాగా వారిని పరామర్శించి, ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.