ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
ఖమ్మం అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శనివారం స్థానిక పెవిలియన్ గ్రౌండ్ జిల్లా కలెక్టర్‌ట్ సిద్ధార్థ జైన ప్రదర్శన ప్రారంభించారు. ఈర్యాలీ కలెక్టర్‌ట్ వరకు సాగింది,