ఎలకదుర్తి ముందస్తు అరెస్టులు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎల్కతుర్తి సడక్ బందు కార్యక్రమం నిర్వహిస్తున్న నాయకులను సమాచారం తెలుసుకున్న ఎల్కతుర్తి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు