ఎల్కతుర్తి ఎమ్మార్పీఎస్ నాయకులు ముందస్తు అరెస్టు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు సడక్బందు కార్యక్రమంలో పాల్గొన్న మండల నాయకులు అంబాల రవీందర్ ఆధ్వర్యంలో సడగుబంధు కార్యక్రమం జరుగుతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అరెస్టు చేశారు ఎన్ని అరెస్టులు చేసినా రేపు జరగబోయే మహా ప్రధానమంత్రి సభకు నిరసన తెలుపుతామని అంబాల రవీందర్ తెలిపారు ఏబీసీ వర్గీకరణ ఈరోజుది కాదని 27 సంవత్సరాల పోరాటం అని తెలిపారు