ఎల్లుండి నుంచి పెట్రోల్‌ బంద్‌ పాటించనున్న ట్యాంకర్ల ఓనర్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: పెట్రోల్‌ ట్యాంకర్ల ఓనర్లు ఎల్లుండి బంద్‌ పాటించనున్నారు. పెంచిన వ్యాట్‌ను తగ్గించనందుకు నిరసనగా పెట్రోల్‌ ట్యాంకర్ల యజమానుల సంఘం ఎల్లుండి నుంచి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.