ఏడోవికెట్‌ కోల్పోయిన పాక్‌

బర్మింగ్‌ హమ్‌: ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా ఇంగ్లాండ్‌లో జరుగుతున్న భారత్‌`పాక్‌ మ్యాచ్‌లో పాక్‌ 7 వికెట్‌ కోల్పోయింది. వాహబ్‌ రియాజ్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు