ఏసీబీ వలలో ఎక్సైజ్ సీఐ
చిత్తూరు: చిత్తూరు జిల్లా మదన పల్లె ఎక్సైజ్ సీఐ ప్రతాపరెడ్డి మద్యం దుకాణదారులనుంచి రూ. లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికాలకు దొరికిపోయాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. సీఐతో పాటు కాని స్టేబుల్ రమణనుకూడా ఏసీబీ అరెస్టు చేసింది.