ఏ ఒక్కరూ ఆకలితో ఉండొద్దు

` కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తంగా వ్యవహరించండి
` మహమ్మారి కట్టడికి చర్యు యాథాతథం
` జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసు నియంత్రణకు వ్యూహాత్మక పద్దతిని అనుసరించాలి
` సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష
(నేడు మంత్రి వర్గ సమావేశం తదుపరి చర్యపై సమీక్ష)
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):లాక్‌ డౌన్‌ వ్ల ఏ ఒక్కరు ఆకలితో అమటించే పరిస్థితి రాకుండా చూడాని ,కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి అము చేస్తున్న పద్ధతును యథావిధిగా అము చేయాని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారును ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తి నివారణ, రోగుకు అందుతున్న చికిత్స, లాక్‌ డౌన్‌ అము తదితర అంశాపై ప్రగతి భవన్‌ లో శనివారం సిఎం సవిూక్ష నిర్వహించారు. ఆదివారం జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాను చర్చించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈట రాజేందర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి రామారావు, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ముఖ్య కార్యదర్శు శాంత కుమారి, నర్సింగ్‌ రావు, రామకృష్ణ రావు, కాళోజి హెల్త్‌ యూనివర్సిటీ విసి కరుణాకర్‌ రెడ్డి తదితయి పాల్గొన్నారు. ‘‘దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. హైదరాబాద్‌ నగరంలోనే ఎక్కువ పాజిటివ్‌ కేసు నమోదు అవుతున్నందున అక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్కూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ బాగా జరగాని.. ఆ ప్రాంతాల్లో ఎవరినీ ఎట్టిపరిస్థితుల్లో బయటకి రానీయొద్దని సూచించారు. కరోనా సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ కరోనా కట్టడికి వ్యూహం రూపొందించుకోవాని అధికారును కేసీర్‌ ఆదేశించారు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారు నివసిస్తున్న ఇతర ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడ వ్యూహం రూపొందిచుకోవాలి. వైరస్‌ సోకిన వారి ద్వారా ఇంకా ఎవరికి సోకవచ్చు అనే విషయాను ఖచ్చితంగా నిర్థారించి పరీక్షు జరపాలి. ఎంత మందికైనా పరీక్షు జరపడానికి, ఎంత మందికైనా చికిత్స చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.‘‘లాక్‌ డౌన్‌ వ్ల పేదకు ఎలాంటి ఇబ్బంది కగవద్దు. అందుకే ప్రభుత్వం త్లె రేషన్‌ కార్డు దారుకు నగదు, బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది. వస కూలీు, రోజు వారి కార్మికు ఇంకా ఎవరైనా మిగిలినా సరే, వారిని గుర్తించి తగిన సహాయం అందించాలి. వ్యవసాయ కార్యక్రమాు యథావిధిగా జరిగేట్లు చూడాలి. కొనుగోు కేంద్రాను కలెక్టర్లు, ప్రజాప్రతినిధు పర్యవేక్షించాలి. ఈ సమయంలో ఎవరికి ఏ ఆపద, ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించే విధంగా ప్రభుత్వంలోని అన్ని శాఖు అప్రమత్తంగా ఉండాలి’’ అని సిఎం సూచించారు.

తాజావార్తలు