ఐఏఎన్‌లకు న్యాయసహయం
హైదరాబాద్: సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో ఏడుగురు ఐఏఎస్‌లకు న్యాయ సహయం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వంనుంచి రత్నప్రభ మన్మోహన్‌సింగ్, సీవీఎస్‌కే శర్మ, ఎస్వీ ప్రసాద్, శ్యాంబాబు, శామ్యూల్, ఆదిత్యనాధ్‌లు సాయం పొందనున్నారు.