ఐసీడీఎస్ పీడీని సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు
ఆదిలాబాద్ : ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణజ్యోతిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. నిధుల దుర్వినియోగం, విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యం కారణంగా కృష్ణజ్యోతిని ప్రభుత్వానికి అప్పగించినట్లు సమాచారం.