ఐసెట్ ప్రారంభం
హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఐసెట్ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 256 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న ఈ పరీక్ష ప్రాథమిక కీ విడుదలకానుంది. నెలాఖరులోగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.