ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్, జనంసాక్షి: ఉస్మానియా యూనివర్శిటీలో పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. జూనియర్ లెక్చరర్ల నియామకంలో జాప్యంపై చెందిన అతను ఈఘటనకు పాల్పడినట్లు సమాచరం. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.