ఓ ఇంటివాడైన హీరో గోపీచంద్
హైదరాబాద్, జనంసాక్షి: టాలీవుడ్ హీరో గోపిచంద్ సోమవారం వేకువ జామున ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లలోని మాదాపూర్‌లోని ఎస్ కన్వెన్షన్‌లో వేద దధువు రేష్మా మెడలో గోపీచంద్ తాళి కట్టాడు. ఈ పెళ్లికి భారీ ఎత్తున తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శక నిర్మాతలు హాజరయ్యారు. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు కూడా హాజరై నూతన వధూవరును ఆశీర్వదించారు.