ఓ పూట ఉపవాసం

` ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోని సర్కార్‌
` బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 24(జనంసాక్షి): రాష్ట్రంలో రైతు సమస్యు, కూలీ ఇబ్బందును ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. న్యాయం చేయమని కోరిన రైతుపై కేసు పెడుతున్నారని విమర్శించారు. రైతు ఆరుగాం
కష్టపడి పండిరచిన పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌ విధించడంతో కూలీు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందు పడుతున్నారన్నారు. మరో వైపు ప్రభుత్వం చెప్పిన విధంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదన్నారు. రైతు సమస్యను పరిష్కరిం చాని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాయంలో శుక్రవారం బండి సంజయ్‌ రైతుదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజుగా రైతు సమస్య ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కరోనా విపత్తుపై అఖిపక్షం ఏర్పాటు చేయమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు జంకుతున్నారని బండి సంజయ్‌ ప్రశ్నించారు. ’రైతు ఎదుర్కొంటున్న సమస్యపై బీజేపీ తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వడగండ్ల వానతో రైతాంగానికి తీరని నష్టం ఏర్పడిరది. కొనుగోళ్లలో రైతు అనేక ఇబ్బందు ఎదురవు తున్నాయి. ప్రతిపక్షం చేసిన సూచను సహాు పట్టించుకోవడం లేదు. టోకెన్లు, డ్రా సిస్టంతో ఇబ్బందు పడుతున్నారు. ధాన్యం కొనుగోు చాలా కేంద్రాలో ప్రారంభం కాలేదు. తేమ, తాు పేరుతో ధాన్యం ను దోపిడీ చేస్తున్నారు. 30 వే కోట్లు పెడితే మద్దతు ధర ఎందుకు చెల్లించట్లేదు. ఐకేపీ కేంద్రాల్లో ఎలాంటి సౌకర్యాు లేవు. మంత్రి కేటీఆర్‌ నియోజకవర్గలోనే ధాన్యం కాల్చివశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతు ఇబ్బందును ఎత్తి చూపితే.. బీజేపీ రాజకీయం చేస్తున్నారని విమర్శు చేస్తున్నారు. రైతును ఆదుకోవాల్సింది పోయి.. విమర్శు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ సూచను తీసుకుని ఉంటే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించేది కాదు. రైతు ఆత్మహత్యు చేసుకోవద్దు.. విూకు అండగా బీజేపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పాతబస్తీలో ఎందుకు కరోనా కట్టడి కావడంలేదని బండి సంజయ్‌ ప్రశ్నించారు. వివిధ దేశాు, రాష్టా నుంచి వచ్చిన వారిని అడ్డుకుని క్వారంటైన్‌ తరలించకుండా ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ అడ్డుకున్నారని అన్నారు. ఓ వర్గం వల్లే తెంగాణలో కరోనా వ్యాప్తి చెందుతోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు. పాతబస్తీలో లాక్‌డౌన్‌ అము చేయడానికి కేసీఆర్‌ భయపడుతున్నారన్నారు. ముస్లింను క్వారంటైన్‌ చేయకుండా అసదుద్దీన్‌ అడ్డుకుంటున్నారని విమర్శించారు. అసద్‌ ఫోన్‌ చేయగానే కలెక్టర్లు, ఎస్పీు వణికిపోతున్నారని బండి సంజయ్‌ పేర్కొన్నారు. దేశంలో కరోనా వ్యాప్తికి కారణం ఎవరో అందరికీ తొసన్నారు. రంజాన్‌ పేరుతో పాతబస్తీలో ప్రజు రోడ్లవిూదకు వస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉగాది, శ్రీరామనవమి పండుగు జరుపుకోకుండా.. హిందువు లాక్‌డౌన్‌కు సహకరించారని బండి సంజయ్‌ కొనియాడారు. అలాగే ముస్లింను ఎందుకు కట్టడి చేయరని అన్నారు.

తాజావార్తలు