కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు 200 దరఖాస్తులు
ఖమ్మం సంక్షేమం: జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చినట్లు ఇ-సేవ మేనేజర్ రవికిషోర్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి 81, మైదాన్ ప్రాంతానికి 134 దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.