కడియంతో సమావేశం కానున్న తెరాస నేతలు

వరంగల్‌  : తెదేపాకు రాజీనామా చేసిన సీనియర్‌ నేత కడియం శ్రీహరితో ఈ మధ్యాహ్నం తెరాస నేతలు సమావేశం కానున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న కడియం ఈ ఉదయం తెదేపాకు రాజీనామా చేశారు.