కరక్వాడి రోడ్డు ఎట్టకేలకు ప్రారంభం

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 21
గాంధారి మండలంలోని కరక్ వాడి రోడ్డు ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఇప్పటిదాకా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఎట్టకేలకు బి ఆర్ ఎస్ గవర్నమెంట్ కరక్ వాడి మీదుగా బూర్గుల్ వరకు రోడ్డు సాంక్షన్ చేయించిన ఎమ్మెల్యే జాజాల సురేందర్కు గ్రామస్తులు ధన్యవాదాలు తెలుపుతూ మరియు కెసిఆర్  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రోడ్డు సాంక్షన్ మొత్తం రెండు కోట్ల 85 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి శంకర్ నాయక్ ఎంపీపీ రాధా బలరాం ఏఎంసి వైస్ చైర్మన్ రెడ్డి రాజులు కరక్ వాడి సర్పంచ్ వసంత చందర్రావు సుధాకర్ మాధవ్ పల్లి సర్పంచ్ లక్ష్మీబాయి మైపాల్ బూర్గుల్ ఎంపిటిసి గంగమని తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు
Attachments area