కరీంనగర్ కలెక్టరేట్ కు విద్యుత్ నిలిపివేత
కరీంనగర్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గురువారం విద్యుత: సరఫరా నిలిపివేశారు.దీంతో ఒక్క సారిగా కలెక్టర్ కార్యలయం అంధకారంగా మారింది.పూర్వపు బకాయిలు చెల్లించ లేదని విద్యుత్ అధికారులు విద్యుత్‌ను నిలిపి వేశారు.