కరువుపై సమీక్షించనున్న కేంద్ర బృందం

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో కరువు పరిస్థితులపై అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం లేక్‌వ్యూ గెస్ట్‌హౌజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమైంది. కరువు పరిస్థితులు, అంచనాలపై అధికారులతో బృందం సమీక్షించింది.