కరోనాపై సర్కార్ ఆదేశం బేఖాతర్
యధేచ్ఛగా తిరుగుతున్న ప్రజలు
లాక్‌డౌన్ ఉన్నా పట్టించుకోని జనం
పులుచోట్ల అడ్డుకుంటున్న పోలీసు
హైదరాబాద్,మార్చి23(జనం సాక్షి ): కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యను ప్రజు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ప్రధాని మోడీ స్వయంగా ఈ విషయం ప్రాస్తావించడం వెనక ప్రజ రాకపోకలేనని గమనించవచ్చు. హైదరాబాద్‌లో సామవారం ఉదయం నుంచి ఆటోు, ప్రైవేటు వాహనాు యదేచ్చగా తిరుగుతున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజు మాత్రం ప్రజు స్వీయ నిర్బంధాన్ని పాటించారు. భారతీయ రైల్వేతో పాటు తెంగాణ ఆర్టీసీని కూడా మూసి వేయడంతో ప్రైవేటు వాహనాు సొమ్ముచేసుకునేందుకు ఇదే సమయంగా భావించి ప్రభుత్వ హెచ్చరిక ను బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో వాహనంలో ఐదునుంచి ఆరుగురు వరకు ఎక్కించుకుని వెళ్తున్నారు. పుచోట్ల పోలీసు నియంత్రించినప్పటికీ.. పూర్తి స్తాయిలో మాత్రం అదుపుచేయలేకపోతున్నారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టకు ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ప్రభుత్వం, వైద్యు హెచ్చరించినా.. పాటించాల్సిన జాగ్రత్తను గాలికొదిలేశారు. సామాజిక దూరం పాటించాని ఓవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. షాపింగ్‌మాల్స్, నిత్యవసర దుకాణా వద్ద పెద్ద ఎత్తున గుంపుగా నిుచుని ఉన్న ఘటను కనిపిస్తున్నాయి. పుచోట్ల మద్యం దుకాణాు కూడా తెరిచి.. ప్రభుత్వ ఆదేశాను పూర్తిగా విస్మరిస్తున్నారు.దేశ వ్యాప్తంగా కూడా పు చోట్ల ఇదే పరిస్థితి నెకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాను పాటించకపోతే కఠిన చర్యు తప్పవని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 వరకు వాహనాు బయటకు రావద్దని ప్రభుత్వం ప్రకటించినా న్లగొండ జిల్లా కేతేపల్లి మండం కొర్లపాడు టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయింది. అయితే టోల్ గేట్లు మూసి..కేవం అంబులెన్సును మాత్రమే వదుతున్నారు. గూడ్స్ వెహికల్స్, నిత్యవసర వస్తువు, కూరగాయు ఉల్లిగడ్డ, పాు పెరుగు ఉన్న వాహనాను కూడా వదుతున్నారు.
తెంగాణ నుంచి విజయవాడ వైపు పెద్ద ఎత్తున వెళ్తున్న ప్రైవేటు లారీు, కార్లను మాత్రం పక్కనే ఉన్న మైదానంలో టోల్ సిబ్బంది పార్క్ చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశా ప్రకారం మార్చి 31 వరకు
ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాని పోలీసు హెచ్చరికు జారీచేస్తున్నారు. బయటకు వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి తిరిగి వెనక్కి పంపుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచను పట్టించుకోకుండా, యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసు అరెస్ట్ చేసి, వాహనాు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అరెస్ట్ చేసిన వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని పోలీసు తెలిపారు. సీజ్ చేసిన వాహనాు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మెడికల్, నిత్యావసర వస్తువు తీసుకునేందుకు మాత్రమే ప్రజు బయటకు రావాని పోలీసు సూచించారు. కాగా, ఈ నె 31 వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ పాటించాని సీఎం కెసిఆర్ వ్లెడిరచిన విషయం తెలిసిందే. నిన్న పాటించినట్లే, ఈనె ఆఖరి వరకు స్వీయనిర్బంధం పాటించాని సీఎం సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఎవరికి వారే తగిన జాగ్రత్తు తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమేయవచ్చని సీఎం తెలిపారు. ఎలాంటి అనారోగ్య క్షణాు కనిపించినా ఆస్పత్రికి వెళ్లి, వైద్య పరీక్షు నిర్వహించుకోవాని సీఎం పేర్కొన్నారు. కొన్ని రోజు పాటు మనం ఇళ్లల్లో ఉంటే సమాజానికి సేవ చేసినట్లేనని సీఎం తెలిపిన విషయం విదితమే.