కరోనా మహమ్మారిపై సమరానికి… కేసీఆర్‌ సంధిస్తున్న బ్రహ్మాస్త్రం ‘టిమ్స్‌’..


చార్మినార్‌, ఫీవర్‌ ఆస్పత్రి సరసన మరో విజయ చిహ్నం…
20 రోజుల్లోనే వే పడక భవనం సిద్ధం..
ఆపదను స్మారకంగా మార్చుకుంటున్న ‘తెంగాణ’
ఫ్లేగు (గత్తర) విూద విజయచిహ్నం ‘చార్మినార్‌’
కరా, మలేరియా విూద విజయచిహ్నం ‘ఫీవర్‌ హాస్పిటల్‌’
ఇప్పుడు ‘కరోనా’ విూద విజయచిహ్నంగా మారనున్న ‘టిమ్స్‌’
పదమూడేళ్ళ నుంచి నిరుపయోగంగా ఉన్న భవనం 20 రోజుల్లోనే 1500 పడక ఆస్పత్రిగా మార్పు
చంద్రబాబు హయాంలో నిర్మించిన గచ్చిబౌలి స్టేడియాన్ని ఆస్పత్రిగా మార్చారంటూ పచ్చవిూడియా తప్పుడు ప్రచారం
ఆస్పత్రిగా వినియోగంలోకి తీసుకొచ్చింది 2007లో నిర్మించిన స్పోర్ట్స్‌ విల్లేజ్‌ కాంప్లెక్స్‌ భవనం
మంత్రి ఈట రాజేందర్‌ పర్యవేక్షణలో వేయి మంది కార్మికు శ్రమ ఫలితం ‘టిమ్స్‌’
జాతీయస్థాయిలో మెగొందనున్న ‘తెంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’
తెంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే అతిపెద్ద వైద్యశాకు నాంది పలికిన సీఎం కెసిఆర్‌

 

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 21(జనంసాక్షి):ఆపదు, ఉపద్రవా నుండి బయటపడటం తెంగాణకు కొత్త కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉపద్రవాు సంభవించడం, వాటిని అధిగమించడం సహజం. ఉపద్రవా వన జరిగే కష్టనష్టాల్లో ప్రాంతాను బట్టి, పాకును బట్టి హెచ్చుతగ్గు ఉండవచ్చేమో కానీ కష్టం లేకుండా, నష్టం జరగకుండా మాత్రం ఉండదు. ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్‌ ` 19) వైరస్‌ సృష్టించిన పరిస్థితును గమనిస్తే ఈ విషయం అవగతమవుతుంది. ఎంతో అభివృద్ధి చెందడమే కాకుండా బమైన దేశాుగా భావించే అమెరికా, ఇటలీ, జర్మనీ, చైనా, స్పెయిన్‌, కెనడా లాంటి దేశాు కూడా కరోనాను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని దేశాు అందరికీ చికిత్స అందించలేమని చేతులెత్తేశాయి. మన దేశంలో మాత్రం కొంత ఆస్యంగా స్పందించినప్పటికీ కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడానికి లాక్‌ డౌన్‌ ను మించిన ఆయుధం లేదని భావించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాు కఠినంగా లాక్‌ డౌన్‌ అము చేస్తుండటంతో ఇప్పటికైతే పరిస్థితు అదుపులోనే ఉన్నాయని భావించవచ్చు. ఇక తెంగాణ విషయానికి వస్తే ఈగడ్డ మట్టిలోనే విభిన్నమైన శక్తి ఉందనిపిస్తుంది. అందుకే కావచ్చు ఇక్కడి పాకు ఎలాంటి ఆపద వచ్చినా విభిన్నంగా ఆలోచిస్తారు, ఆపద విూద విజయం సాధిస్తారు, భవిష్యత్‌ తరాకు విజయచిహ్నాను బహుమానంగా ఇస్తారు. ప్రజ మనసును గెవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోతారు. నాుగు వంద ఏండ్ల క్రితం విజృంభించి వేలాది మందిని పొట్టన పెట్టుకున్న ప్లేగు (గత్తర) మహమ్మారి విూద విజయసూచికగా నిర్మించిన చార్మినార్‌ ను చూసినా, ఇరవయో శతాబ్దం తొలినాళ్లలో ప్రబలిన కరా, మలేరియా, టైపాయిడ్‌ లాంటి అంటువ్యాధు నివారణ కోసం నిర్మించిన ఫీవర్‌ ఆస్పత్రిని చూసినా ఇక్కడి పాకు ఎప్పుడైనా ఆపదను సైతం అవకాశాుగా మార్చుకుంటారని స్పష్టం అవుతుంది. ఇప్పుడు తెంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కూడా అదే కోవలో చేరారు. కరోనా చికిత్స కోసం ఏర్పాట్లు చేయడంలో ఎన్నో ప్రపంచ దేశాు విఫమైన ఈ సమయంలో ఎవరి ఊహకు అందని విధంగా కేవం ఇరవై రోజుల్లోనే పదిహేను వంద పడక ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. 2007 లో జరిగిన ప్రపంచ మిలిటరీ గేమ్స్‌ కోసం వచ్చే అథితు సౌకర్యార్థం నిర్మించిన ఈ పద్నాుగు అంతస్తు భవనం, ఆ తర్వాత అవసరం పడకపోవడంతో కేవం పరిపాన భవనంలా ఉపయోగిస్తున్నారు. ఈ అత్యవసర సమయంలో ఆ భవనాన్ని ఆస్పత్రిగా మార్చుకోవడంతో ఆపద సమయంలో ప్రజకు ఉపయోగపడంతో పాటు ప్రజాధనం వృధా కాకుండా చేసినట్లయింది. ఎప్పటిలాగే తెంగాణకు మంచి జరిగే ఏ విషయాన్ని జీర్ణించుకోలేని పచ్చవిూడియా 2007లో అధికారంలోనే లేని చంద్రబాబు ఈ భవనాన్ని నిర్మించాడని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఎయిమ్స్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని సిఎం కెసిఆర్‌ ప్రకటించిన ‘తెంగాణ ఇనిస్టిట్యూట్‌ అఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (టిమ్స్‌)’లో ప్రస్తుతం 1500 పడకతో ప్రత్యేక వార్డు, వైద్య పరికరాు, ఐసీయూ, వెంటిలేటర్‌ సదుపాయాను సిద్దం చేశారు. ఈ ఆస్పత్రిలో 468 గదు ఉండగా 153 మంది డాక్టర్లు, 228 మంది నర్సు, 578 మంది ఇతర వైద్య సిబ్బంది సేమ అందిస్తారు. కేవం ఇరవై రోజుల్లోనే ఇన్ని సౌకర్యాు కల్పించడం వెనుక వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి ఈట రాజేందర్‌ పర్యవేక్షణతో పాటు దాదాపు వేయి మంది కార్మికు కృషి ఉన్నదనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఆస్పత్రికి సంబందించి తొమ్మిది ఎకరా పదహారు గుంట స్థలాన్ని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు బదలాయించారు. త్వరలోనే మరో పది నుంచి పదిహేను ఎకరా స్థలాన్ని కేటాయించనున్నారు. దీంతో తొగు రాష్ట్రాల్లో అతిపెద్ద ఆస్పత్రిగా నివడమే కాకుండా భవిష్యత్తులో తెంగాణతో పాటు యావత్‌ దేశంలోనే పేద రోగుకు సేవందిచడంలో ప్రముఖపాత్ర వహిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజావార్తలు