కరోనా సంక్షోభంలోనూ భారత్‌ భారీ పెట్టుబడు`

మంత్రి కేటీఆర్‌ ఆశాభావం`

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో దూసుకెళ్తున్నాం`

ఈబీజీ ప్రతినిధుతో వీడియో కాన్ఫరెన్స్

‌హైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):కరోనా సంక్షోభంలోనూ భారత్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడు వస్తాయని తెంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. దేశాకు ర్యాంకు కేటాయించినట్లే తెంగాణకు కూడా ప్రత్యేకంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకు ఇవ్వాల్సి వస్తే ప్రపంచంలోనే మొదటి 20 స్థానాల్లో రాష్ట్రం ఉంటుందన్నారు. యూరోపియన్‌ బిజినెస్‌ గ్రూప్‌ (ఈబీజీ) ప్రతినిధుతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పుదేశా రాయబాయి, వివిధ దేశాల్లోని ప్రముఖ కంపెనీ సీనియర్‌ ప్రతినిధుతో కేటీఆర్‌ మాట్లాడారు.భారత్‌లో సుభతర వాణిజ్యం పట్ల విదేశీ పెట్టుబడిదారుల్లో వివిధ రకా అభిప్రాయాు ఉన్నాయని.. అయినప్పటికీ తెంగాణ లాంటి పు రాష్ట్రాు సుభతర వాణిజ్యంలో దూసుకుపోతున్నాయని కేటీఆర్‌ చెప్పారు. విదేశీ పెట్టుబడిదాయి భారతదేశాన్ని స్థూంగా కాకుండా రాష్ట్రా కోణాల్లోంచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. అలా చూడగలిగితే తెంగాణకు పెద్దఎత్తున పెట్టుబడు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.తెంగాణలో టీఎస్‌ ఐపాస్‌, ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యను ఈబీజీ ప్రతినిధుకు కేటీఆర్‌ వివరించారు. ప్రస్తుత కరోనా సంక్షోభంలోనూ పారిశ్రామికంగా పెట్టుబడు పెట్టేందుకు అవకాశాు ఉన్నాయని, ఇందుకోసం తెంగాణ ప్రభుత్వం వివిధ దేశా నుంచి పెట్టుబడును ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ, డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌, టెక్స్‌టైల్స్‌ వంటి రంగాల్లో తెంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాను పరిశీలించాని కేటీఆర్‌ కోరారు.
3.తెంగాణలో కొత్తగా 15 కేసు` జీహెచ్‌ఎమ్‌సీలోనే 12 కేసు` మిగిలిన ముగ్గురు వస కూలీుహైదరాబాద్‌,మే 7(జనంసాక్షి):రాష్ట్రంలో కొత్తగా 15 కరోనా కేసు నమోదయ్యాయి. దీంతో ఇప్పటికి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితు సంఖ్య 1122 కు చేరింది. కొత్తగా నమోదైన 15 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 12 కేసు జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోనివే. ముగ్గురు వస కూలీకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయింది.  ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుంటున్న వారిలో 45 మంది కోుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో డిశ్చార్జ్‌ అయిన కరోనా బాధితు సంఖ్య 693 కు చేరింది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితు 400 మంది ఉన్నారు. కొత్తగా నమోదయ్యే కేసుకంటే ప్రతి రోజు కోుకుంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం ఊరటనిస్తుంది13 రాష్ట్రాు, యూటీల్లో కొత్త కరోనా కేసుల్లేవ్‌..` కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ భారత్‌లో కరోనా కేసు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి రోజు కొత్తగా 2వేకు పైగా కరోనా కేసు నమోదవుతున్నాయి. ఐతే వీటి అత్యధిక కేసు మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, ఢల్లీి, యూపీ, పంజాబ్‌, ఏపీ నుంచే వస్తున్నాయి. ఇక చాలా రాష్ట్రాల్లో కొత్త కేసు సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 13 రాష్ట్రాు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. కేరళ, ఒడిశా, ఉత్తరాఖండ్‌, జమ్మూకాశ్మీర్‌, ద్దాఖ్‌ సహా పు రాష్ట్రాల్లో ఇవాళ ఒక్క కేసు కూడా రాలేదని మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు.కాగా, గురువారం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వ్లెడిరచిన వివరా ప్రకారం.. గడిచిన 24 గంట వ్యవధిలో దేశవ్యాప్తంగా 3,561 కొత్త కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు 52,952 కరోనా కేసు నమోదయ్యాయి. అందులో 1,783 మరణాు నమోదయ్యాయి. 35,902 యాక్టివ్‌ కేసు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,084 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 15,267 మంది కోుకున్నారు.

తాజావార్తలు