కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులకు అస్వస్థత
మెదక్, జనంసాక్షి: జిన్నారంలోని హెటిక్ డ్రగ్స్ కంపెనీ భోజనశాలలో కలుషిత ఆహారం తిని 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.