కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ను కలిసిన మంథని ఎంపీపీ

జనంసాక్షి, మంథని : పెద్దపెల్లి జిల్లా నూతన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముజమ్మిల్ ఖాన్ ని, అడిషనల్ కలెక్టర్ చక్క ప్రియాంక ని మంథని ఎంపీపీ కొండ శంకర్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలని అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు ఆకుల కిరణ్ తదితరులు ఉన్నారు.