కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ను కలిసిన ఏఎంసీ చైర్మన్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా నూతన కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ముజమ్మిల్ ఖాన్ ని, అడిషనల్ కలెక్టర్ చక్క ప్రియాంక ని బుధవారం కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాలని అందజేసి శాలువా కప్పి సన్మానించారు. ఆయన వెంట ఏఎంసి కార్యదర్శి సురేందర్ ఉన్నారు.