కల్తీకల్లు తాగి పదిమందికి అస్వస్థత

ఆదిలాబాద్‌ జిల్లా లోకేశ్వరం మండలం పిత్రిలో కల్తీకల్లు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.