కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిని

మల్హర్ ,ఏప్రిల్ 24,(జనంసాక్షి);
మండలంలోని పెద్దతూండ్ల,రుద్రారం గ్రామాలకు చెందిన లబ్దిదారులకు మంగళవారం  మండల కేంద్రం తాడిచెర్లలోని రెవెన్యూ కార్యాలయంలో జెడ్పీటిసి గోనె శ్రీనివాసరావు తహసీల్దార్ అశోక్ కుమార్ కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిని చేసారు.పెద్దతూండ్లకు చెందిన కుర్రి లక్ష్మికీ ₹51,000,రుద్రారం గ్రామానికి చెందిన నగరపు హైదరాబాదికి ₹75,116ల చెక్కులను పంపిని చేసారు.ఈకార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గోన్నారు.